Delete Seva
దివ్య కౌతక మూర్తి కాలభైరవ వెంకటేశ్వర స్వామి దివ్య అభిషేకం
Type: Daily
Description: <p>శ్రీ వెంకట సర్వసిద్ధి కాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య కౌతక మూర్తి కాలభైరవ వెంకటేశ్వర స్వామి దివ్య అభిషేకం<br /> . ఈ అభిషేకంలో మనం స్వామివారికి మూలబింబం ఏదైతే ఉంటుందో దానికి ప్రతీకగా చిన్న కౌతకమూర్తుని ఆ యొక్క శక్తిని దాంట్లోకి నింపి ఆ చిన్న కౌతక మూర్తి నరసింహ స్వామి వారంలో ఉండే విశేషమైనటువంటి ఆ యొక్క శక్తి చేత మన పీఠ మూలమైనటువంటి నరసింహస్వామి వారితో పాటు కాలభైరవుడు వెంకటేశ్వర స్వామి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరాజం ఏకకాలంలో కుంకుమపువ్వు క్షీరం 108 సుగంధ ద్రవ్యాలతో నిండిన దివ్య శుద్ధ జలాలతో విశేషంగా ఈ దేవదలకు అభిషేకించి ఆ తీర్థాన్ని మన తల మీద చల్లడం మనకి తాగడానికి తీర్ధంగా ఇవ్వడం జరుగుతుంది . ఈ అభిషేకాన్ని మనం దర్శించిన ఆ తీర్థాన్ని మన తల మీద చల్లుకొని మనం దాన్ని తాగిన మనకి తెలియకుండానే మనలో ఉండే అనేకమైనటువంటి బుద్ధి చెంచలత పోయి మనసు ప్రశాంతత చేకూరి కుటుంబ శాంతి చేకూరి సర్వ గ్రహ బాధలు పోయి సర్వ అనారోగ్యాలు సర్వ గండాలు సర్వ ప్రమాదాలు తొలగి కాలభైరవుడి వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి గణపతికి మన లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మీరు మీ కుటుంబం సుభిక్షంగా ఉంటారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కనుక అందరి దేవతలు అనుగ్రహం మీకు మీ కుటుంబాన్ని కలుగటకై మీరు ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని అందరి దేవతలు అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము మీరు మీ కుటుంబం నరసింహస్వామి సేవలు తరించాలి ఓం నమో నారసింహాయ నమః</p>
Are you sure you want to delete this Seva?
+91 9515386715 |
+91 9515386715