Delete Seva
దివ్య సహస్ర తులసి పద్మ దళార్చన
Type: Daily
Description: <p>ఈ సేవ మనకి కౌతక మూర్తి అభిషేకం అనంతరం జరుగుతుంది ఈ సేవలో స్వామివారికి సుగంధ హరికమైనటువంటి పద్మాలతో విశేష పుష్పాలతో విశేషమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి తులసి దళాలతో స్వామివారి సహస్రనామాలతో పరిపరి విధాల భక్తి పూర్వకంగా స్వామివారిని అర్చించడం జరుగుతుంది . కనుక ఇంతటి వేయి నామాలతో స్వామివారిని సుగంధ భరితమైన పుష్పాలతో తులసి దళాలతో మనం అర్చించినట్లు అయినా అదే విధంగా బంగారపు పుష్పాలతో కూడా అర్పించడం జరుగుతుంది ఈ విధంగా స్వామివారిని ఆరాధించడం చేత స్వామి వారు మన యొక్క కుటుంబానికి మనకి కీర్తి ప్రతిష్టలు అధికంగా పెరగడం మనకి ఏదైనా సరే ఆటంకంగా ఉండడం అనుకున్న పనులు జరగకపోవడం ఎప్పుడూ ఏ పని మొదలుపెట్టిన మధ్యలో ఆగిపోవడం లాంటివి ఏది జరుగుతున్న సరే నరసింహస్వామి వారి కానుగ్రహం చేత ఆ పనులన్నీ శరవేగంగా జరిగి మీరు ఏదైతే మనసులో కోరుతున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చి స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మీ కుటుంబం మీరు అనేక విధాలుగా సుఖష్ భోగాలతో సుఖసంతోషాలతో ఉంటారు అనేదాంట్లో ఎటువంటి సందేహం లేదు కనుక మీకు మీ కుటుంబానికి ఎల్లవేళల నరసింహస్వామి యొక్క అనుగ్రహం కలగాలి ఈ సేవలో మీరు పాల్గొని మీరు మీ కుటుంబం తరించాలి ఓం నమో భగవతే నారసింహాయ నమః</p>
Are you sure you want to delete this Seva?
+91 9515386715 |
+91 9515386715