Delete Seva
నిత్య వసంతోత్సవ
Type: Daily
Description: <p>శ్రీ వెంకట సర్వసిద్ధి కాల లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య వసంతోత్సవ కార్యక్రమం&nbsp;<br /><br /> . ఈ కార్యక్రమం నరసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవం అనంతరం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఉత్సవ వరులు అయినటువంటి కాల లక్ష్మీనరసింహస్వామి వారిని మనం మండపంలోకి వేంచేసి గో క్షీరంతో పెరుగుతో అదేవిధంగా తేనెతో కొబ్బరి నీళ్లతో చెరుకు రసంతో 108 సుగంధ ద్రవ్యాలు నానబెట్టిన శుద్ధ జలాలతో స్వామివారిని అభిషేకించడం జరుగుతుంది . స్వామి వారు ఎంతో శాంతించి ప్రసన్నులయి ఆయన యొక్క అనుగ్రహ వీక్షణని మన మీద కురిపించడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క అభిషేకంలో పాల్గొంటారు ఎవరైతే ఈ అభిషేకాన్ని చూస్తారో వారందరికీ కూడా సర్వ రోగాలు సర్వ రుణ బాధలు ఎవరైనా సరే చేత పొడి మనల్ని నరగోష నర పీడలు అన్నీ కూడా తొలగి నరసింహ స్వామి వారి యొక్క అనుగ్రహించేత మీరు మీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటుంది అనేటువంటి దాన్లో ఇటువంటి సందేహం లేదు కనుక మీరు మీ కుటుంబం ఈ పూజా కార్యక్రమం లో పాల్గొని నరసింహస్వామి వారి కానుగ్రహం మీరు పొందాలి జీవితకాలం మీరు మీ కుటుంబం నరసింహస్వామి వారి యొక్క సేవలో తరించాలను కోరుకుంటూ ఓం నమో భగవతే నారసింహాయ నమః</p>
Are you sure you want to delete this Seva?
+91 9515386715 |
+91 9515386715