Seva Details

నిత్య మూలమంత్ర హోమ కార్యక్రమం
Seva Type: Daily
Description:
<p>శ్రీ వెంకట సర్వసిద్ధి కాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య సుదర్శన నారసింహ భైరవ కాళీ వెంకటేశ్వర నిత్య మూలమంత్ర హోమ కార్యక్రమం&lt;br /&gt;<br /><br />
. ఈ కార్యక్రమం మనకి సహస్రనామార్చన అనంతరం జరుగుతుంది . ఈ హోమ కార్యక్రమంలో మనము పైన చెప్పుకున్న విధంగా నరసింహస్వామి వారికి కాలభైరోడ్కి వెంకటేశ్వర స్వామికి ఖాళీ అమ్మవారికి వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవారికి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేషమైన మూలమంత్రాలతో వారికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలతో జరిగే గొప్ప కార్యక్రమం ఈ హోమంలో మనం పాల్గొన్నట్లయితే మనకి ఎటువంటి గ్రహవాదులు ఎటువంటి నరగోషలు ఎటువంటి రోగ బాధలు గండ ప్రమాదాలు ఇటువంటి శత్రు బాధలు ఉన్నా సరే అన్ని కూడా తొలగిపోయి నరసింహ స్వామి వారి అనుగ్రహం చేత మీరు అన్నిటి నుంచి విముక్తులై అన్ని గ్రహ బాతులు అన్ని దోషాల నుంచి యుక్తులు కావడమే కాదా దోషాలు ఎప్పటికీ మీ దరి చేరకుండా ఎల్లవేళల నరసింహస్వామి అనుగ్రహం చేత మీరు మీ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు కనుక ఈ యొక్క సేవలో మీరు మీ కుటుంబం పాల్గొనాలి స్వామివారి అనుగ్రహం మీకు కలగాలి ఎల్లవేళలా మీరు లక్ష్మీనరసింహస్వామి వారి సేవలో మీరు మీ కుటుంబం తరించాలి ఆయన అనుగ్రహం ని కలగాలి ఓం నమో భగవతే నారసింహాయ నమః</p>
Seva Date: 12/10/2025
Created Date: 12/10/2025 14:17
Updated Date: 12/10/2025 14:17