KV Tech Trainings Logo +91 9515386715   |   +91 9515386715

Sarva Siddhi Kala Lakshmi Narasimha Swamy Peetam
సర్వ సిద్ధి కాల లక్ష్మీ నరసింహ స్వామి పీఠం

History Of Narashima Swamy

ఓం నమో భగవతే వెంకట సర్వసిద్ధి కాల లక్ష్మీ నారసింహాయ నమః సర్వసిద్ధి కాల లక్ష్మీ నరసింహ స్వామి వారి చరిత్ర ఈ యొక్క కథను మీరు చదువుతున్నారన్న లేదా మీరు వింటున్నారన్న మీరు నరసింహస్వామి వారి దగ్గరికి చాలా సన్నిహితంగా వచ్చినట్లు స్వామి వారి కుటుంబంలో మీరు భాగమైనట్లు స్వామివారి అనుగ్రహం కలిగితేనే మీరు ఈ కథలో చదువుతున్నట్లుగా మనం భావించాలి ఎందుకంటే ఆయన అనుగ్రహం కలిగితే మాత్రమే ఈ యొక్క వృత్తాంతం వినగలుగుతారు చదవగలుగుతారు ఆయన మనల్ని మనకుండే కష్టాలని ఇంతవరకు పడిన బాధలు ఇబ్బందుల్ని ఇంక పోగొట్టబోతున్నారు ఆయన ఇంకా మనల్ని దగ్గరికి చేర్చుకుంటున్నారు ఆయన మనల్ని దగ్గరికి రమ్మంటున్నారు అని తెలిపేటటువంటి గొప్ప సూచన ఈ నరసింహస్వామి వారి యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకోవడం లేదా చదుతున్నాము అంటే నరసింహస్వామి కుటుంబంలో భాగమే కాదు ఆయన మనల్ని ప్రేమతో దగ్గరికి తీసుకున్నారు అని భావించాలి ఆ నమ్మకంతో నరసింహస్వామి కదేకంగా మనసులో ప్రార్థన చేస్తూ స్వామివారు మనతోనే ఉన్నారు మనల్ని చుస్తునారు అని భావించి మనసులో ఒక్కసారి ఓం నమో భగవతే వెంకట సర్వసిద్ధి కాల లక్ష్మీనరసింహాయ నమః అని స్మరణ చేసుకొని ఈ యొక్క చరిత్ర మహత్యాన్ని చదవడం ప్రారంభించండి

( ఈ వృత్తాంతం ఇంకో పది మందికి చెప్పిన ఇంకో పది మందికి నరసింహస్వామి వారి యొక్క భక్తి ప్రచారం చేసిన వారందరికీ కూడా నరసింహస్వామి విగ్రహం 1000 రెట్లు కలిగి వారు అనుకున్నవన్నీ కూడా నెరవేరి స్వామి అనుగ్రహం చేత వారు వారి యొక్క కుటుంబ సభ్యుక్షంగా ఉంటుందనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కనుక ఈ యొక్క వృత్తాంతాన్ని 10 మందికి వినిలా చదవండి పదిమందికి తెలియచెప్పండి నరసింహస్వామి యొక్క ప్రభావాన్ని ఇంకా పదిమందికి పంచండి స్వాము అనుగ్రహం చేత మీరు మీ కుటుంబ సమీక్షంగా ఉంటుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక నరసింహస్వామి ప్రార్థన చేసి ఈ చరిత్ర గురించి తెలుసుకుందాం)( ఓం నమో భగవతే వెంకట సర్వసిద్ధి కాల లక్ష్మీనరసింహస్వామినే నమః )పూర్వం ఎంతోమంది సిద్ధులకు ఎంతమంది యోగులకి నెలవాలమైనటువంటి దివ్య మైన క్షేత్రం దట్టమైన నల్లమల అడవిలో ఎంతోమంది భైరవులు సిద్ధులు వారి తపశక్తితో అనేక గొప్ప సిద్దుల్ని పొందిన ఎన్నో వందల సంవత్సరాల తపస్సును ఆచరించిన గొప్ప సిద్ధ క్షేత్రం అతి గొప్ప సైవ దేవా క్షేత్రం అయినటువంటి భైరవకోన పుణ్య క్షేత్రం అక్కడ నర నారాయణ శర్మ అని పేరు కలిగిన ఒక ఒక గొప్ప సిద్ధ స్వామి వారు ఉండేవారు వారు ఎవరికీ కనిపించేవారు కాదు దూరంగా కొండల నడుమ జలపాతాల మధ్య ఎన్నో వనమూలిక వృక్షాలు ఎంతో సుగంధ భరితమైనటువంటి వృక్షాలు ఎన్నో ఫల వృక్షాలు ఎంతో అహలధాకరమైన నల్ల మల్ల దాట్టమైన అడవి నటనడి మధ్య అమ్మవారి క్షేత్రం ఉంది ఆ క్షేత్రంలో తపస్సు ఆచరించుకుంటు హోమము దివ్యమైన పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారు ఎవరికీ కనపడకుండా ఒక బిక్షాటన చేసే ఒక యాచాకుడు వలె ప్రాంతమంతా తిరుగుతూ ఉండేవారు ఆయనకు ఉండే సిద్ధి ఆయనకుండే మహిమలన్నీ బయట కనపరచకుండా గోప్యంగా ఉంచుకుంటూ ఆయన యొక్క మంత్రసాధనని ఆయనకు ఉండే గొప్ప శక్తులని కేవలం అమ్మవారి క్షేత్రంలో దేవి పూజలకే ఉపయోగించే వారు అక్కడే తపస్సును ఆచరించుకుంటూ ఎవరికి ఎక్కువ కనపడకుండా తక్కువ శాతం మాత్రమే కనిపిస్తూ ఉండేవారు కనిపించిన ప్రతిసారి అక్కడ బిక్షం ఎత్తుకునే యాచకుడు లాగా మాత్రమే కనిపిస్తూ ఉండేవారు ప్రేతి రోజు కొండ కిందకి వచ్చి భైరవుడు దర్శనం త్రిముఖ దుర్గాదేవి యొక్క దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవారు అంతటి మహా సిద్ధపురుష స్వామివారి యొక్క కలయిక జరగటం కూడా ఒక అదృష్టమే ఆయన నరసింహస్వామి గూర్చి భైరవుడు గూర్చి కాళీ అమావారి గూర్చి ఎన్నో బీజమంత్రాలు వారి యొక్క పూర్వీకులు అప్పజెప్పినటువంటి కొన్ని వందల సంవత్సరాల నుంచి తరతరాలుగా వస్తున్న గురు ఉపదేశం మంత్రాన్ని తీసుకొని కొన్ని కోటానుకోట్ల సార్ల మంత్ర జపంతో తపస్సు ఆచరించి ఎంతో శక్తిని సిద్ధిని పొందిన వారు తిరిగా మంత్రాన్ని తిరిగి అప్పచెప్పటకై వేరొకరి కోసం ఎదురుచూస్తున్న సమయం అది . అప్పటికే వారి వయసు 99 సంవత్సరములు . ఇది ఇట్లుండగా కొంతకాలం కి పరాంకుశం వెంకట నరసింహ సాయి కృష్ణ ఆదిత్య ఆచార్యులు అను నామధేయం కలిగిన నేను పరాంకుశం వెంకట నరసింహాచార్యులు ధర్మపత్ని పరంకుశం వెంకట్ లక్ష్మి వీరి దంపతులకి రెండవ సంతానంగా జన్మించినాను మా పూర్వికులు తర తరలు గా కొన్ని వందల సంవత్సరాలు పొదిలికొండ లక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో స్వామి వారి అర్చకత్వం స్వామివారి సేవ పూజా కైంకర్యాలు చేస్తూ స్వామి సేవలో తరిస్తూ ఉన్నారు బహుశా అందుకేనేమో ఆ నరసింహస్వామి మా యొక్క కుటుంబానికి తల్లి తండ్రి గురువు దైవంమై నా యొక్కకుటుంబని నడిపించినరు కొంతకాలం తరువాత నా ఆరవ సంవత్సరంలో నా తండ్రి మరణించిన్నారు అక్కడినుంచి నా కుటుంబ బాధ్యతలు భగవంతుడే తనదిగా తీసుకున్నారు తండ్రి మరణించిన ఆరు నెలలకి మా ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి ఇల్లంతా కూడా తగలబడితే ఆ ఇల్లు మొత్తం కాలిపోతున్న సమయంలో మధ్య రాత్రి వేళ నా తల్లి భుజం మీద గట్టిగా చరిచిన ఒక హస్తం పడింది వెంటనే నొప్పితో నా తల్లి నిద్ర లేచి ఏంటా చూస్తే భగభగ మంటలు మండుతున్నాయి వెంటనే నన్ను తీసుకొని ఇంటి బయటికి వచ్చేసింది ఇల్లు మొత్తం కాలిపోయింది వెంటనే ఇల్లు కాలిపోయిన తర్వాత రోజు ఉదయాన్నే చూస్తే భుజం మీద ఐదు వేళ్ళతో ఒక హస్తం పడింది ఎంతో ఆశ్చర్యము వేసింది మా అమ్మకి ఇంట్లో ఎవ్వరునూ లేరు నేను మా అమ్మ తప్ప ఇల్లు మొత్తం రెండు తాళాలు వేసి ఉన్నాయి కానీ ఎవరొచ్చి అగ్నిప్రమాదం నుంచి రక్షించారు ఆశ్చర్యం వేసింది కాలిన ఇంటి వైపు వెళ్లి ఇంట్లో చూడగా మొత్తం కాలిపోయింది దేవుడు గది వైపువెళ్లి చూస్తే ఇల్లు మొత్తం కాలిన ఒక్క నరసింహ స్వామి వారి పటం మాత్రం అలాగే చ చే క్కుచెదరకుండా ఉంది అప్పుడు అనుకున్నాం ఇది ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క గొప్ప లీలా అని దీనికి మునుపు మా తండ్రిగారి బ్రతికున్నప్పుడే మా పుణ్యక్షేత్రమైన వృద్ధుల గిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం దట్టమైన నల్లమల్ల అడవుల మధ్య అక్షేత్రం ఉంటుంది అక్కడ ఎటువంటి విద్యుత్ శక్తితో వెలిగేటువంటి కాంతి దీపాలు చుట్టూ దట్టమైన అడవి ఎటు చూసినా చీకటి పైగా జంతువుల భయం కేవలం లాంతర వెలుగులో మాత్రమే స్వామివారికి 30మంది స్వములం ఉండి బ్రహ్మోత్సలు స్వామివారికిచేస్తూనం ఒక రోజు రాత్రి సమయం లో నైవేద్యం స్వామి కి పెట్టు సమయంలో గర్భ గుడిలో ఉన్న అగండ దీపరాధన వెలుగు లో స్వామి చాలా గంభీరంగా ఉన్నారు చుసిన నేను చాలా బయపడ్డాను ఆ సమయంలో నా తండ్రి నాకు చెప్పారు ఆ గండ దీపారాధన కాంతిలో వెలిగిపోతూ ఉగ్రరూపంతో ఉండేటువంటి ఆ లక్ష్మీనరసింహస్వామి వారిని చూసి భయపడకు అంటూ నా తండ్రి నాకుచెపుతున్నారు ముల్లోకాలను నడిపించేవాడు జనులందరిని కష్టాలనుండి కాపాడేవాడు చిట్టచివరి క్షణంలో కూడా చెయ్యి పట్టుకొని పైకి లేపేటువంటి వాడు తల్లీ ఐ తండ్రి ఐ అందరినీ రక్షించే భగవంతుడు లక్ష్మి నరసింహ స్వామి నాయన చూసి బయపడకు ఎవరున్నా లేకపోయినా ఏ బంధం ఉన్నా లేకపోయినా ఎవరు ఉన్నా లేకపోయినా అసలు నీ జీవితమే లేకపోయినా చివరి క్షణం వరకు నరసింహ స్వామి నీతోనే ఉంటారు నాయన నీవు కూడా ఆ స్వామి వారి పాదాలు వదలకు నిప్రాణం ఉంతవరకు అలాగే నరసింహ కూడా ఆయన చేయిని వదలకుండా పట్టుకొని నిన్ను గుండెల్లో పెట్టుకొని కాపాడుతాడు. ఆయనే నీ తండ్రి అని నా తండ్రి నాకు ఆ సమయంలో నరసింహ స్వామిని చూపిస్తూ అర్ధరాత్రి వేళ నాకు చెప్పారు ఆ వెలుతురులో అప్పటివరకు ఆయన చూస్తూ భయపడ్డ నేను అప్పటి నుండి నేను లక్ష్మి నరసింహ స్వామి నా ప్రాణంగా ఆయనే నాకు తండ్రిగా నా మనసులో నింపుకున్నాను కొంతలానికి నా తండ్రి అనారోగ్యం తో చనిపోయారు ఏమి తోచని సమయం అది నరసింహ స్వామి నా తండ్రి మాటలు నిజం చేస్తూ నా కుటుంబ యందు నిలబడరు లక్ష్మి నరసింహ స్వామి నన్ను నా తల్లిని కాపాడడమే కాదు నా వేద విద్యకి కారుకుల అయ్యారు నరసింహస్వామి కొంతలానికి నా వేద విద్యను పూర్తి చేసుకున్న తర్వాత కేరళాలో గురువాయూర్ ప్రాంతానికి నేను పూజలు చేయూట కొరకు అక్కడీకి వేళ్లను అక్కడ ఒక రోజునా ఒక సన్యాసి నేను పూజ కొరకై వెళితే వారు నా ముఖాన్ని చూసి రాబోయే రోజులు నీ గ్రహ స్థితి మారబోతుంది అని చెప్పారు రాబోయేటువంటి త్రై అమావాస్య రోజున నువ్వు భైరవకోనికి వెళ్లి మూడు రాత్రులు నిద్ర చేసి స్వామివారికి పాలాభిషేకం చేసి 18 టెంకాయలు కొట్టి స్వామివారి ఎదురుగా మోకరిల్లి ప్రార్థనతోనేను నీకు ఒక మంత్రం చెప్తాను దాని ప్రార్ధన చేయు అలా మూడు రాత్రులు చేయగా మూడోవ రోజు తెల్లవారుజామున నీకు తెలియకుండానే భగవంతుడు నీ జీవితానికి ఒక మార్గాన్ని చూపిస్తారు అనిచెప్పారు వారు ఎందుకో తెలియదు వారు చెప్పినట్టు చేయాలనిపించింది భగవంతుడే మార్గం చూపిస్తున్నట్లు అనిపించింది వెంటనే నేను మూడు రోజులు ముందుగా త్రయోదశి రోజు ఉదయం బయలుదేరాను జోరున వాన పడుతుంది కానీనరసింహ స్వామి మీద భారం వేసి తడుచుకుంటూనే భైరవకోన చేరుకున్నాను అక్కడికి వెళ్లి స్నానం అంతా శుచిగా ఆచరించి అక్కడే హోమం చేసుకొని అక్కడే దేవాలయం ఎదురుగా వస్త్రాలు పరుచుకొని గడ్డకట్టే చలిలో భగవంతుడిని స్మరణ చేసుకుంటూ మూడు రాత్రులు నిద్ర చేశాను నాల్గవ రోజు రోజు ఉదయాన్నే తెల్లవారుజామున నాలుగు గంటలకి నా స్నానాధులని పూర్తి చేసుకొని భైరవుడి దగ్గర దీక్షగా కూర్చుని నిష్టతో నాకు సన్యాసి చెప్పినటువంటి మంత్రాలని పటిస్తూ గడ్డ కటే చలిలో నా పంచామీద ఉత్తరాన్ని కప్పుకొని భగవంతుని తదేకంగా చూస్తూ అగండ దీపాన్ని చూస్తే మనసులో స్మరణ చేసుకుంటూ ఉన్నాను ఆ సమయంలో నా జీవితంలో మలుపు తిరిగేటువంటి ఎంతో గొప్పదైన ఒక అదృష్ట సమయం ఏర్పడింది ఎన్నో కోటానుకోట్ల మంత్ర జపంతో తపస్సు ఆచరించి సిద్ధిని పొందినటువంటి నర నారాయణ శర్మ స్వామి వారి యొక్క దివ్య దర్శనం జరిగింది . వారు సాధారణ భిక్షాటన చేసే భిక్షు వలె నా ముందు నిలబడి నాయన ఎక్కడి నుంచి వచ్చావు నీవు ఎవరు ఏంటని సాధారణంగా ప్రశ్నలు వేశారు. ఏమీ తెలియనట్లుగా వారు నేనుకూడా సాధారణంగానే ఫలానా దగ్గర నుండి వచ్చాను అని చెప్తూ నా పలానా ఇది అని నేను ఆయనకు తెలియచెప్పాను ఎవరు నన్ను పంపించారో ఆ స్వామి వారి పేరు చెప్పి నేను అందుకొరకే మూడు రాత్రిలు ఇక్కడ నిద్ర చేసినను ఇది నాల్గవ రోజు నేను ఉదయాన్నే సూర్యోదయంతో స్వామివారి దర్శనం చేసుకొని సంపూర్ణంగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తాను అని వారితో నేను చెప్తున్నాను అది విని వారు వెంటనే వారు 10 నిమిషాలు తదేకంగా నన్ను గమనించి నాయనా నువ్వు వెళ్లే ముందు ఒక్కసారి ఈ మెట్ల ఒక చూడు ఇటునుంచి నేరుగా వస్తే పైన అమ్మవారి దేవాలయం ఉంటుంది భయపడకుండా నేరుగారా ఓపికగా రా కొంత దూరం వచ్చాక నీకే దేవాలయం కనిపిస్తుంది అక్కడికి వచ్చాక నువ్వు ఓం నమో నారసింహాయ నమః అను మంత్రాని స్మరణ చేస్తూ దేవాలయం చుట్టూ ముమ్మార్ల ప్రదక్షిణ చేస్తే నేను నీకు కనిపిస్తాను ఆ తర్వాత నీకు చెప్పవలసింది కొన్ని విషయాలు అక్కడికి వచ్చాక చెప్తాను రా నాయనా అన్నారు ఎవరో ఒక పిచ్చి సాధువువాలే ఉన్నాడు అనుకున్నాను నేను వారిని నమ్మలేదు నా జపం అంత పూర్తి చేసుకొని భైరవుడికి నమస్కరించుకొని దేవాలయం తలుపులు తీశాక దేవుడు దర్శన సంపూర్ణంగా చేసుకొని తిరిగి బయలుదేర పోతూ ఉండగా అక్కడ భైరవుడ దేవాలయం కింద ఉండేటువంటి జలపాతం పారుతూ ఉంటుంది అక్కడ ఉన్నటుండి రెండు చేపలు ఈదుకుంటూ వచ్చి కాళ్ల దగ్గరికి వచ్చి పడిపోయాయివెంటనే ఉన్నట్టుండి ఆ రెండు చేపలు పారే నీళ్లలో రెండు చేపలు ఈదుకుంటూ జారుకుంటూ మళ్లీ అదే జలపాతం లో తిరిగి కనబడకుండా కనుమరిగిపోయినావి మనసుకెందుకో అవి స్పర్శ చేసినప్పటి నుంచి ఆయన చెప్పినమాటలు గుర్తుకు కి వచ్చాయి ఎవరో మహానుభావుడని మనసుకు మళ్ళీ స్మరణ కలిగి సరే అనుకోని తిరిగి ప్రయాణాన్ని వాయిదా వేసుకుని స్వామి చూపిన దారి వైపు వెళుతు కొండపైకి చేరుకున్నాను బాగా అలిసిపోయి చెమటలు కారిపోతున్న నా దేహం పడిపోతానేమో అనిపిస్తుంది ఐనకూడా ఆ సమయంనేను వారు చేపినట్టుగా ఓం నమో నారసింహాయ నమః అను నమ స్మరణతో దేవాలయం చుట్టూతా ముమ్మార్ల ప్రదక్షిణం చేయగా అమ్మవారి దేవాలయంలో లోపల వారు ప్రత్యక్షంగా కనిపించారు వెళ్లి నమస్కరించుకుని కూర్చున్నాను వెంటనే వారు నీకు నరసింహస్వామి అంటే పరమ ప్రాణం నాయన అందుకే నేను ఇక్కడికి రప్పించాను అనంగానే నా కళ్ళలో నీళ్లు కారాయి గుండెల్లోపల నరసింహస్వామి వారు అంటే అంత ప్రాణం ఉన్న విషయం వీరికి ఎలా తెలిసిందబ్బా అనుకొని ఆశ్చర్యపడ్డాను వెంటనే నా పుట్టుపూర్వోత్తరాలన్నీ నా పూర్వ గతం కూడా వారే నాకు వివరంగా చెప్పారు ఆ తర్వాత ఆశ్చర్యపోయి వీరు సామాన్యుల కారు మహాయోగులు మహా సిద్దులు అనేటువంటి నమ్మకం కలిగింది వెంటనే వారి పాదాలకు నమస్కరించుకున్నాను వారు వెంటనే భుజం తట్టి లేపి నాయనా ఇంతవరకు నేను కోటానుకోట్ల నరసింహ బైరవ కాళీ మంత్రం సాధనను నా గురువులు పరంపరంగా సిద్ధులు ఇచ్చినటువంటి దాన్ని నేను తపస్సు ఆచరించాను ఇకమీదట నీవు సంసారంలో ఉంటూ ఈ మంత్ర జప సాధన చేయాలి నా వంటి సిద్ధులకు యోగులుకి జనాల మధ్య ఉడటం వారితో అనుబంధం ఉండరాదు కనుక నీవు నరసింహ స్వామి ప్రభావాన్ని శక్తి ని అయన కీర్తి ని ప్రపంచమంతా వ్యాప్తించే విధంగా నీవు పూనుకోవాలి అని వారు నా తల మీద చేయి పెట్టి వారికుండే మంత్ర శక్తిని నాకు ఆవాహన చేసివారి అస్యని నెరవేర్చాలి అన్ని వారు నాకు చెప్పారు వెంటనే వారు నా కుడి చెవిలో వారు ఎన్నో కోటానుకోట్ల మంత్ర జపం చేసిన సిద్ధి పొందిన భైరవుడిది కాలిక అమ్మవారిది లక్ష్మీనరసింహస్వామి వారి బీజాక్షర సహిత దివ్య పవిత్ర మంత్రలను ఉపదేశంగా చెప్పారు మరుక్షణం నా శరీరం కులకరించింది ఎక్కడ ఉనాన్నానో తెలియంతల ఉపదేశం అవగానే కొంతసేపటికి వారు ఇలా చెప్పారు వారికి అదే రోజు రాత్రి శ్రీ వెంకట సర్వసిద్ది కాల లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దర్శనం జరిగిందంట ఆ కలలో స్వామివారి ప్రత్యక్షం గావించి నా యొక్క ప్రభావం ఈ ప్రపంచ నలుమూలల వ్యాప్తించి కష్టకాలంలో ఉన్నవారికి ఎన్ని పూజలు చేసిన వారికి ఫలితం రాకుండా ఉన్నవారు ఎనో కర్మలు ఎనో పాపాలు చేసి పీక లోతుకు మునిగిపోయిన వారి యొక్క కర్మలు పాపాలు పోగొట్టి వారి యొక్క పుణ్యాన్ని పెంచి వారు అనుకున్నా సర్వ కోరికలు నెరవేర్చి నా పాదాల చెంతకు నేను చేర్చుకుంటాను అంతటి నా రూప దర్శనమే వాళ్ళ జీవితానికే ఒక పెద్ద మార్గం వాళ్ళ జీవితానికి పరిపూర్ణనం ఏర్పడి వారి జీవితానికి ఒక అర్థం పరమార్థం ఏర్పాడుతుంది వాళ్ళని జీవితకాలం సుఖంగా జీవించేలా చేస్తుంది.ఎల్లపుడు నేను బిడ్డల కాపాడుకొంటాను కనుక నా యొక్క ప్రభావం అందరిలోకి వెళ్లి ఆ శక్తి చేత పది మందికి మంచి కలిగే విధంగా నీ ఉపాసన జపం పనిచేయాలని నరసింహ స్వామి నా కలలో చెప్పారు ఆయన ఏ విధంగా అయితే కనిపించారో అదే ప్రకారం నేను ఈ తాళపత్రం మీదనరసింహ స్వామి రూపాన్ని గిసాను అని వారు నాతో చెప్పి తాళపత్ర మీద కొన్ని గజిబిజి గీతాల్లాగా వారి కలలో కనిపించినట్లు గా నరసింహ స్వామి ని గీసి అది నా చేతికి అప్ప చెప్పరారు వారు నాతో ఇలా అన్నారు నాయనా ఈ ప్రకారం స్వామి వారి యొక్క విగ్రహం మూర్తిని నువ్వు తయారుచేసి ని మంత్ర శక్తితో దాంట్లోకి ఆవాహన చేసి నరసింహ వారి శక్తి తో భక్తులు అందరికి సర్వ కష్టాలు తోలుగాటకై అందరికి సర్వ పాపాలు సర్వ దుఃఖలు సర్వ కర్మలు పోగొట్టి నరసింహస్వామి యొక్క అనుగ్రహం తో అందరి కుటుంబాలు సుఖంగా సంతోషం గా సర్వ సోభాగ్యలతో ఆకాండ లక్ష్మి ప్రాప్తి కలిగి నరసింహ స్వామి కుటుంబ గా అందరూ మారాలి వారి అన్ని తరాలు నరసింహ స్వామి సేవలో తరించాలి వారికి ఉండే అన్ని గ్రహ బాధలు అన్ని రోగ బాధలు అన్ని కుటుంబ భాదలు అన్ని రకముల బాధలు తొలగాలి అందరికి మంచి గలగాలి నరసింహ స్వామి కీర్తి నరసింహ స్వామి అనుగ్రహం ప్రపంచవంత మొత్తం వ్యాప్తించేలాగా నువ్వే చేయాలి అని నా గురువు నా చెవిలో చెప్పి ఆ యొక్క తాళపత్రని నాకు అందచేసి విగ్రహ రూపాన్ని ఎలా మలచాలో నాకు తెలియచెప్పారు. ఎంతో సంతోషంతో వారి పాదాల మీద పడి వారికి పాదాలకి నమస్కారం చేసి నా తల తాటించి నా ఆనంద భాష్పాలతో వారి పాదాల ఉంచి నా తలను తీయనే లేదు వెంటనే వారు నన్ను పైకి లేపి హత్తుకొని నాయన ఇక 41 వ రోజు కల్లానువ్వు తిరిగి నా దగ్గరికి రావాలి ఈ లోపు నేను నీకు ఉపదేశం చేసిన మంత్రం జపాన్ని ఆపకుండా 41 రోజులు చేసుకొని 41 రోజుల తరువాత నా వద్దకు మల్లీ రా అని వారు చెప్పారు స్వామి ఇంకోమాట చెప్పారు ఈ మంత్రం జపం సాధనం నువ్వు సంసారంలో ఉన్న చేయవచ్చు గురుగా నేను నీకు చెపుతున్నాను నీకు చేయాల్సిన బాధ్యత ఉంది నాయన అని చిట్ట చివరి మాట చెప్పి నా తల మీద చేయి పెట్టి వారు మనసులో ఒక మంత్రాన్ని స్మరణ చేశారు ఇక వెళ్లి రా నాయనా అని చెప్పారు వెంటనే నేను వచ్చాను తిరిగి నేను 41 రోజులు మంత్ర సాధన చేసి న తర్వాత నా గురు చేపినట్టుగా నేను తిరిగి వెళ్తే వారు నేను వెళ్లడానికి ముందు రోజ ఏ వారు మరణించినారు ఆ యొక్క దహ సంస్కారాలు కూడా అక్కడ ఉండే సిద్దులే చేశారు అని అక్కడ ఉండే వారే నాకు తెలియజెప్పారు ఈ విషయం తెలిసిన వెంటనేనేను బోరును ఏడ్చాను సరిగ్గా వారు ఏ రోజున చనిపోతారో అన్న విషయం ఆయనకు ముందే తెలిసి వారు కావాలని నన్ను ఆ రోజునే వస్తే నా మంత్రసాధనకి భంగం కలుగుతుందని ఒక రోజు తర్వాత నన్ను రమ్మని చెప్పారు 40 రోజులకు వారు మరణించారు 41వ రోజున నేను దీక్ష పూర్తి తీసుకుని వెళ్లి వారి దగ్గరికి వెళ్లి చుస్తే వారు మరణించారన్న వార్త తెలిసింది ఇదంతా కూడా వారికి భగవాన్ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క అనుజ్ఞతోనే వారు నాకు ఉపదేశం చేశారు వారు మరణం కూడా వారికి తెలిసే జరిగింది తిరిగిన రమ్మనడానికి కూడా ఒక కారణం ఉంది ఆ విధంగా నా యొక్క గురువు నరసింహ స్వామి దయతోనే నా జీవితం లోకి వచ్చారు అని అర్థమైనది నా తల్లి తండ్రి గురువు నా జీవితానికి ప్రతి ఒక్క మార్గాన్ని ఏర్పాటు చేసిన నా దేవుడు శ్రీ వెంకట సర్వసిద్ధి కాల లక్ష్మీ నరసింహ స్వామి వారే కారణం నరసింహ స్వామి నా ప్రాణం కనుక ఇంతటి మహిమ కలిగినటువంటి ఇంతటి శక్తి కలిగినటువంటి తపశక్తుల నుంచి ఉద్భవించినటువంటి ఈ శ్రీ వెంకట సర్వసిద్ది కాల లక్ష్మీనరసింహస్వామి వారి రూపం చుసిన నరసింహ స్వామి ని ఏ సమయంలో తలచిన అంత మాత్రం చేత వారైనా సరే ఎంత దూరంలో ఉండి ఉన్న సరే ఆయన మనసులో స్మరణ చేసినా సరే మరొక క్షణం వారిని కాపాడి వాళ్లని రక్షించి గుండెలకు హత్తుకుని వాళ్లని తన బిడ్డల రక్షిస్తారని దానిలో ఇటువంటి సందేహము లేదు ఒకటే నియామము. ఆయనే శరణమేడాలి. ఆయననే నమ్మాలి ఆయన పాదాలే దిక్కు అని నమ్మాలి అలా నమ్మాగలిగితే ఒక కొన్ని నిమిషాలు లేట్ అయినా సరే నరసింహ స్వామి నిన్ను విడిచి పెట్టకుండా చివరి క్షణం మరణ కాలం వరకు నరసింహస్వామి మిమల్ని ప్రస్తుతం ఉండే జీవితంలో ప్రతి నిమిషం తల్లి తండ్రి గురువుగా ప్రాణంగా తన బిడ్డల రక్షించుకుంటారు చివరికి మరణానంతరం ఆయన దగ్గరికి ఆయనే చేర్చుకొని మోక్షాన్ని కూడా ఇస్తారు అంతటి దివ్యమైనటువంటి నరసింహస్వామి చరిత్రను విన్న పదిమందికి చదివి తెలియచెప్పిన 1000 రెట్లు వాళ్ళ సమస్యల తొలిగి వారి జీవితంలో మహా పుణ్యం ఏర్పడి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క అనుగ్రహంతో వారి సన్నిహితంగా ఆయన పాదాల చెంతకు చేరుతారు కనుక ఈ శ్రీ వెంకట సర్వ సిద్ధి కాల లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దర్శనం చేయండి స్వామివారి యొక్క పూజా కార్యక్రమం హోమాది దివ్య పవిత్ర పూజలో పాల్గొనండి జీవితాంతం మీరు మీ తర తరాలు స్వామివారి సేవలో తరిస్తూ మీ జీవితాన్ని ఆనందమయం అవ్వాలి అని నరసింహ స్వామి ని ప్రాద్రి స్తూనాను మీరు ఈ కథ పూర్తగా చదివారు అంటేనే నీకు తెలియకుండా మీలోకి నరసింహస్వామి అనుగ్రహం కలిగినట్టు ఆయన మీయొక్క భూత భవిష్య వర్తమాన కాలంలో జరగబోయే చెడు ఆపేసి మీకు మంచిని కలగజేస్తున్నట్లే భావించాలి మీ అందరికి మంచి కలుగుగాక ఓం నమో భగవతే శ్రీ వెంకట సర్వసిద్ధి కాల లక్ష్మీ నరసింహయ నమః”