Seva Details

దేవవృక్ష వన విహార దీప దర్శన దీపోత్సవం
Seva Type: Daily
Description:

శ్రీ వెంకట సర్వసిద్ధి కాల లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య

దేవవృక్ష వన విహార దీప దర్శన దీపోత్సవం

. ఈ యొక్క కార్యక్రమం స్వామి వారి యొక్క వసంతోత్సవం అనంతరం జరిగేటువంటి దివ్యమైన కార్యక్రమం ఇది 27 నక్షత్ర వృక్షాలు తొమ్మిది నవగ్రహ వృక్షాలు 18 వనమూలికా వృక్షాలు వేసినటువంటి వనం మధ్యలో స్వామి వారిని ఏ రోజు నక్షత్రం ఉంటుందో ఆ రోజు నక్షత్రం చెట్టు కింద విశేషంగా ఆ చెట్టు కింద పెట్టి స్వామివారిని అర్చించి పూజించి తరువాత స్వామివారికి విశేషంగా నీరాజనం ఇచ్చి ఆ యొక్క నక్షత్ర దోషాలు ఉండేవారు కావచ్చు అదేవిధంగా ఆ నరసింహ స్వామి దయతో ఆ నక్షత్రానికి గాని ఆ యొక్క రాశి కానీ ఏ దోషాలు ఉన్న నివారణ వారి యొక్క వృద్ధి కలుగుటకై ఆ వనాల్లో ఉండేటువంటి అందరి దేవతలు అనుగ్రహం కలుగుటకై ఈ యొక్క సేవ కార్యక్రమం జరుగుతుంది కనుక మీరు మీ కుటుంబ సభ్యులు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత మీ జాతక చక్రంలో గాని మీ నక్షత్ర పరంగా రాసిపరంగా గాని ఏ దోషాలు ఉన్న నివారణ జరిగి ఉత్తర ఉత్తర గ్రహాల యొక్క నక్షత్రాలకు అనుగ్రహంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడై మీరు మీ యొక్క కుటుంబం జీవితకాలం సుభిక్షంగా ఉంటారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కనుక మీరు మీ కుటుంబం నరసింహస్వామి వారి యొక్క ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని చేయించి జీవితకాలం నరసింహస్వామి వారి యొక్క సేవలో మీరు మీ కుటుంబం తరించాలను కోరుకుంటూ ఓం నమో నారసింహాయ నమః

Seva Date: 12/10/2025
Created Date: 12/10/2025 14:23
Updated Date: 12/10/2025 14:23