Seva Details

ప్రదోషకాల కౌతక మూర్తి దివ్య అభిషేక కార్యక్రమం
Seva Type: Daily
Description:
<p>శ్రీ వెంకట సర్వసిద్ధి కాల లక్ష్మీ నరసింహ స్వామి వారి సాయంకాల ప్రదోషకాల కౌతక మూర్తి దివ్య అభిషేక కార్యక్రమం&nbsp;<br /><br />
. ఈ కార్యక్రమం వనదీప సేవా కార్యక్రమం అనంతరం మనకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రదోషకాల సమయంలో మళ్లీ భైరవుడని అదేవిధంగా శివుడని అందరి దేవతలని నరసింహస్వామి తో సహా ఉదయం జరిగిన విధంగా బ్రాహ్మణ ముహూర్తం సాయంకాల ప్రదర్శకాల సమయంలో కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమం పాలు కుంకుమ పువ్వు సుగంధ ద్రవ్యాలు కలిపిన శుద్ధ జలాలతో అభిషేకించడం జరుగుతుంది. సాయంకాల ప్రదోషకాల వేళలో జరిగే ఈ అభిషేకం హరిహరాదులు ఇద్దరి యొక్క అనుగ్రహం ఏకకాలంలో మనకు కలిగి మనకు ఉండేటువంటి సర్వ బాధలు సర్వ కష్టాలు ఇంతవరకు ఏ అనారోగ్య సమస్యలు తీరనటువంటి అనేక మైనటువంటి కోరికలు కావచ్చు అనేకమైనటువంటి సమస్యలు కావచ్చు వెన్న వెంటనే తీరి హరిహరాదుల శివుడు ఇష్టమే కానుగ్రహం ఏకకాలంలో మనకి లభించే గొప్ప పూజా కార్యక్రమం ఈ ప్రదోషకాల అభిషేకం కనుక మీరు మీ కుటుంబ సభ్యులు ఈ యొక్క ప్రదోషకాల అభిషేకంలో పాల్గొని ప్రదర్శకాల అభిషేకాన్ని చేయించుకొని లక్ష్మీ నరసింహ స్వామితో పాటు పరమేశ్వరుడు అనుగ్రహాన్ని కాలభైరవుడనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆయన అనుగ్రహించేత మీరు మీ కుటుంబ సుఖంగా ఉంటారని దాంట్లో ఎటువంటి సందేహం లేదు కనుక మీరు మీ కుటుంబం ఎల్లవేళలా నరసింహ స్వామి వారి యొక్క సేవలో తరిస్తూ స్వామివారి అనుగ్రహం పొందవలసిన గా కోరుకుంటున్నాం ఓం నమో భగవతే నారసింహాయ నమః</p>
Seva Date: 12/10/2025
Created Date: 12/10/2025 14:26
Updated Date: 12/10/2025 14:26