Seva Details

దివ్య సుప్రభాత సేవ
Seva Type: Daily
Description:
<p>శ్రీ వెంకట సర్వసిద్ధి కాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య సుప్రభాత సేవ <br />
. ఈ సేవ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారిని మేలుకొలిపే దివ్యమైన సేవా కార్యక్రమం మనం దర్శించిన ఈ సేవలో మనం పాల్గొన్న మనకి మన కుటుంబానికి స్వామి వారి యొక్కఅనుగ్రహం వీక్షణ ఉంటేనే మీరు ఇ సేవ లో పాలుగోనగలరు ఇ సేవలో బ్రామ్మే ముహూర్తంలో మునుపట రాత్రి ఎంతోమంది దేవతలు గంధర్వులు స్వామివారిని అర్చించడం స్వామివారి సేవలో పాల్గొని స్వామివారిని ప్రసన్నం చేసుకోవటం జరుగుతుంది కనుక తెల్లవారుజామున వేదమంత్రాలతో స్వామివారి యొక్క దేవాలయంలో గడియలు తీసి తెర తీసి సుప్రభాతము చదివిన తర్వాత స్వామివారికి నవనీతంతో వెన్నతో దివ్యమైన హారతి ఇవ్వడం చేత ఆ హారతి వెలుగుని అక్కడుండేటువంటి దేవతలు గంధర్వులు దర్శించుకోవడం ప్రసన్నమూర్తిగా ఉండే లక్ష్మీనరసింహస్వామి ఆయన యొక్క దృష్టి ఆయనకు చూపు మన మీద పడినట్లు అయినా అక్కడ ఉండే దేవతల యొక్క స్పర్శ కూడా మనకు తగలడం వలన ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మనం అనుకునేటువంటి సర్వర్ కోరికలన్నీ కూడా నెరవేరి నరసింహ స్వామినుగ్రహంతో పాటు అక్కడ ఆయన అర్షించడానికి వచ్చినటువంటి మిగిలిన దేవతలు అనుగ్రహం మొత్తం కలుగుతుంది అంత గొప్పదైనటువంటిది ఈ నరసింహస్వామి వారి సుప్రభాత సేవా కార్యక్రమం కనుక ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ సుప్రభాత సేవ కార్యక్రమాన్ని చేయించి మీరు మీ కుటుంబం నరసింహ స్వామి వారి సేవలో తరించాలని నరసింహస్వామి కలగాలి ఓం నమో నారసింహాయ నమః</p>
Seva Date: 11/10/2025
Created Date: 11/10/2025 09:35
Updated Date: 11/10/2025 09:35